తెలంగాణ కేసీఆర్ మిస్సింగ్.. ఏ క్షణమైనా బీఆర్ఎస్ చీలే ప్రమాదం: బండి సంజయ్ సంచలన వాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోదీ బయటపెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందన్నారు. తన సడ్డకుడి కొడుకును కేసీఆర్ తన ఇంటికి కూడా రానీయడం లేదన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే… డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. బుధవారం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: సీఎం కేసీఆర్‌ది మత దురహంకారం: బండి సంజయ్ సీఏం కేసీర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని ముస్లింలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. రజకులు, నాయి బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం మరియు సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By Vijaya Nimma 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay:15 దశాబ్దాల కల నెరవేతోంది మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: రాష్ట్రంలో దద్దమ్మ సర్కార్ పాలన కొనసాగుతోంది సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chikoti Praveen Reaction: నన్నే అడ్డుకుంటారా..? నేనంటే ఏంటో చూపిస్తా..! తెలంగాణ బీజేపీ(Telangana BJP) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్న కృష్ణ యాదవ్, నిన్న క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen).. మందీ మార్బలంతో ఊరేగింపుగా వస్తే నో ఎంట్రీ అంటూ ఘోరంగా అవమానించారు. అయితే ఈ వ్యవహారంపై కమలంలో పెద్ద రచ్చ జరుగుతోంది. పార్టీలో చేర్చుకోనప్పుడు పిలవడం ఎందుకు..? అవమానించడం ఎందుకని మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TBJP: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్ తెలంగాణలో కమలం పార్టీ పరిస్దితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్ అందింనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పార్టీ పనితీరు ఎలా ఉంది.. విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై పార్టీ దూతలు నివేదిక అందించినట్లు సమాచారం. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High Court: బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రూ.50 వేల జరిమానా బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఎన్నిను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ బండి సంజయ్ వేశారు. అయితే దాఖలైన పిటిషన్లో అడ్వికేట్ కమిషనర్ ముందు క్రాస్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ హాజరుకావాలని గతంలో హైకోర్టు ఆదేశం ఆదేశాలిచ్చినా నేడు గైర్హాజరుకావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బండి సంజయ్‌కు 50 వేల రూపాయాలను జరినామా విధించింది. By Vijaya Nimma 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Srinivasa Reddy: అర్థరాత్రి జీవో ఇచ్చినంత సింపుల్‌గా పార్టీనుండి తీసేశారు బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్‌కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Target Telangana: బీజేపీ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి వెయ్యి మంది కమలదళం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం వెయ్యి మంది కమలదళం రంగంలోకి దిగింది. మూడు బృందాలుగా ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పది మంది జాతీయ నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పాగా వేశారు. మొదటి బృందంలో వంద మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. By BalaMurali Krishna 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn