Bandi Sanjay: ‘‘నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, కేసీఆర్ బాబ్రీ కూల్చివేతపై మాట్లాడుతున్నారు; నేను కరసేవలో పాల్గొన్నట్టు గర్వంగా చెప్తా; కేసీఆర్ కొడుకు నాస్తికుడు, పొరపాటున బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రాజన్న ఆలయం దగ్గర దర్గా కట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’’ అని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వేములవాడ అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయిస్తామని ప్రకటించి బీఆర్ఎస్ మోసగించిన చరిత్ర బీఆర్ఎస్ ది అని విమర్శించారు. ఎంపీగా తాను భారీగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు.
పూర్తిగా చదవండి..కేటీఆర్ నాస్తికుడు; ఎములాడకు బీఆర్ఎస్ చేసిందేం లేదు: ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
వేములవాడను వారణాశి తరహాలో అభివృద్ధి చేస్తామని ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చారు. రూ. 400 కోట్లతో వేములవాడను తీర్చిదిద్దుతామని ప్రకటించిన బీఆర్ఎస్ ఇక్కడి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సర్వే ఫలితాలను తారుమారు చేస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Translate this News: