CM Revanth Reddy : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి గంప గుత్తగా ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.