Pakistan: మరోసారి రెచ్చిపోయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. పాక్ సైనికులపై బాంబు దాడి
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరోసారి రెచ్చిపోయింది. పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఐఈడీ అమర్చి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు మృతి చెందారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి