Latest News In Telugu Paris Olympics: సెమీ ఫైనల్స్‌లోకి లక్ష్యసేన్..మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ అద్భుతాలు చేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో తైవాన్ ప్లేయర్ చో చెన్ మీద గెలిచి సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత షట్లర్‌గా లక్ష్య సేన్ రికార్డ్ సృష్టించాడు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్ నుంచి పివి సింధు అవుట్ పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం అనుకున్న బ్యాడ్మింటన్‌లో నిరాశ ఎదురైంది. స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పీ.వి సింధు 16వ రౌండ్లో ఓటమి పాలయింది. దీంతో ఆమె మహిళల బ్యాడ్మింటన్ సింగిల్ నుంచి వైదొలిగింది. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండ్ కు లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో మనవాళ్ళ అడుగులు నెమ్మదిగా ముందుకు పడుతున్నాయి. నిన్న జరిగిన హాకీ పురుషుల మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ మీద గెలిచింది. దాంతో పాటూ బ్యాడ్మింటన్‌లో పురుషల సింగిల్సలో లక్ష్యసేన్ మొదటి రౌండ్ గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: మరో పతకమే లక్ష్యం-పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలతో అగ్రస్థానంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రియోలో రజతం, టోక్యోలో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్ షట్లర్ మూడో పతకం కోసం గత కొన్నాళ్లుగా విపరీతమైన ప్రాక్టీస్ చేస్తోంది. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బ్యాడ్మింటన్ ఆడారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో షట్లర్ సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral Video: ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన బ్యాడ్మింటన్ ప్లేయర్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీలో తీవ్ర విషాదం నెలకొంది. టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన చైనీస్ ఆటగాడు జాంగ్ జిజీ (17) తన ప్రత్యర్థితో హోరాహోరీ తలపడుతున్న సమయంలో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: బీచ్‌లో భర్తతో సైనా నెహ్వాల్ బోల్డ్ డ్యాన్స్ 😝.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో! తన భర్త, సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ కశ్యప్‌తో కలిసి థాయ్‌లాండ్‌లో టూర్ ఉన్న సైనా నెహ్వాల్ అక్కడి హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ సాంగ్‌కు బీచ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ డ్యాన్స్ వీడియో కింద నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Sports Awards 2023: అమలాపురం కుర్రాడికి క్రీడా అత్యున్నత పురస్కారం! బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్‌కు క్రీడా అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. 'సాట్-చి'గా పిలుచుకునే ఈ జోడి ఈ ఏడాది మూడు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) టైటిళ్లను కైవసం చేసుకుంది. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asian Games 2023: వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. వంద పతకాలను సాధించి కొత్త రికార్డును రాశారు. తాజాగా మహిళల కబడ్డీ జట్టు చైనాను ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. దీంతో భారత చిరకాల స్వప్నం నెరవేరింది. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn