Asian Games 2023: వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. వంద పతకాలను సాధించి కొత్త రికార్డును రాశారు. తాజాగా మహిళల కబడ్డీ జట్టు చైనాను ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. దీంతో భారత చిరకాల స్వప్నం నెరవేరింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/satwik-sairaj-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/a2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pranay-jpg.webp)