Baby Hearing: ఇలా అయితే మీ పిల్లలలో వినికిడి లోపం ఉన్నట్లే
పుట్టిన 3వ నెలలో పిల్లలు పెద్ద శబ్దాలకు ప్రతిస్పందిస్తారు. 4 నుంచి 6 నెల వరకు పిల్లలు శబ్దం వైపు కళ్ళు తిప్పుతారు. వివిధ వ్యక్తుల స్వరాలలో తేడాను అర్థం చేసుకుంటూ అమ్మ , నాన్న , తాత గొంతు వింటారు. 6 నెలల తర్వాత శబ్దానికి ప్రతిస్పందికపోతే అనుమానించాలి.