International: తోకతో పుట్టిన చిన్నారి..చైనాలో వింత జననం!
కోతి నుంచి మనిషి వచ్చాడనేది సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిందే. క్రమంగా దశలు మార్చుకుని కోతి మనిషిగా మారాడు. అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే దశకు వెళ్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి.