Kota Srinivasa Rao: ఆయన మీద కోపంతో ఎమ్మెల్యేగా.. కోట గురించి ఎవరికీ తెలియని విషయాలు!
కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. కోట శ్రీనివాసరావుకి ముందు నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది