అజారుద్దీన్ కి ఇందుకే మంత్రి పదవి..| Charan Koushik Yadav On Azharuddin | Jubilee Hills Bypoll | RTV
షేర్ చేయండి
Telangana Cabinet : నలుగురు మంత్రులు ఔట్..అజార్‌కు చోటు..రేవంత్ సంచలనం
ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నిక, మరోవైపు స్థానిక ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు కీలకమైన నేపథ్యంలో అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా వారిని మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నారు.
షేర్ చేయండి
Azharuddin: తెలంగాణ కెబినెట్లోకి కొత్త మంత్రి
రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకుంటున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఈమేరకు ఆయన అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది.
షేర్ చేయండి
Azharuddin: రేవంత్ సంచలన నిర్ణయం..అజారుద్దీన్‌కు మంత్రి పదవి?
రేవంత్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంపిక చేసిన అమీర్ ఆలీఖాన్‌ను పక్కన పెట్టి మహమ్మద్ అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించింది. అజహర్ కు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వడం కోసమే ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారని తెలుస్తోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/31/mohammed-azharuddin-2025-10-31-12-41-21.jpg)
/rtv/media/media_files/2025/10/30/azharuddin-2025-10-30-09-27-20.jpg)
/rtv/media/media_files/2025/10/29/azharuddin-2025-10-29-15-49-08.jpg)
/rtv/media/media_files/2025/08/30/ministerial-post-for-azharuddin-2025-08-30-19-08-48.jpg)