Hydra: హైడ్రాకు 5,800 ఫిర్యాదులు.. 200 ఎకరాల ప్రభుత్వ భూమి!
హైడ్రా వార్షిక నివేదికను ఏవీ రంగనాథ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. 8 చెరువులు, 12 పార్కులతోపాటు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందన్నారు. వాతావరణ సమాచారం తెలిపేందుకు త్వరలో హైడ్రా FM తీసుకొస్తామన్నారు.