China: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి
చైనాలో వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఓ 21 ఏళ్ల యువకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపుగా 8 మంది మరణించగా.. 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.