CM Revanth: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేపై సీరియస్
సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ తప్పకుండా హాజరుకావాలన్నారు. విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ లో మన్మోహన్ సింగ్ విగ్రహం.. | CM Revanth Reddy On Manmohan Singh Statue | RTV
పొద్దున్న మూడుగంటలు...దొంగ రాత్రి నాలుగుగంటలు! Harish Rao Speech In Assembly | RTV
MIM MLA Akbaruddin Owaisi Comments On Congress Govt || Telangana Assembly || CM Revanth Reddy || RTV
Telangana Assembly 2024 🔴LIVE : అసెంబ్లీ సమావేశాలు DAY - 3 || CM Revanth Reddy || KTR | KCR | RTV
Ap News: ఇదేం పద్ధతి.. మంత్రికి సభలోనే క్లాస్ పీకిన స్పీకర్ అయ్యన్న!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం వైరల్ అవుతుంది.
AP Assembly Sessions : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో మొదటి రోజే వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
YS Jagan : జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి 20 మంది...
AP: విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి.. మిగతా 9 మంది జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 20 మంది టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు.