Asaduddin Owaisi: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ఎక్కువగా ముస్లింలు ఉన్నారన్నారు.
Pakistan: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)
MIM అధినేత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అది ఫైయిలైన దేశమని, పాక్‌ను ఇక శిక్షించడమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.
Asaduddin Owaisi : ఆపరేషన్ సిందూర్... ఒవైసీ సంచలన ట్వీట్!
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సైనిక దాడులను ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు.
Asaduddin Owaisi Warning To Pakistan | పాక్‌కి ఒవైసీ వార్నింగ్ | Pahalgam Attack | PM Modi | RTV
Asaduddin Owaisi : వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి దాడులు చేస్తే ఊరుకోమని పాకిస్తాన్ ను AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మతం పేరుతో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పాక్ అగ్రనేతలు ఉగ్రవాద సంస్థ ISIS తో సమానమని అన్నారు.
Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు
Asaduddin Owaisi: 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.