South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు..ఎమర్జెన్సీ తంటా!
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇప్పటికే అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.