అటెంప్ట్ టూ మర్డర్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
గుజరాత్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.