ఆంధ్రప్రదేశ్ Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే! పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Remal Cyclone: బంగాళాఖాతంలో రెమాల్..వారికి వానలు..మనకి మండే ఎండలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు రెమాల్ అని నామకరణం చేశారు. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gopichand Thotakura : గగనంలో దేశభక్తిని చాటిన గోపిచంద్! అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గోపిచంద్ తన దేశం మీద భక్తిని చాటుకున్నారు. బ్లూ ఆరిజిన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో గోపిచంద్ చిన్న భారత జెండాను చూపిస్తున్నారు. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa : కౌంటింగ్ రోజు తోక జాడిస్తే.. తొక్క తీస్తా- కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కౌంటింగ్ రోజున ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడినా, అల్లర్లు, ఘర్షణలు సృష్టించిన తోక జాడించాలని చూసినా..తోలు తీస్తామని కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అల్లరి మూకలు, రౌడీ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EVM : ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి... బయటకు వచ్చిన సీసీ ఫుటేజీలు! ఏపీలో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతో వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాలుగు రోజుల్లో పది సప్లిమెంటరీ పరీక్షలు..షెడ్యూల్ ఇదే! ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ తెలిపారు. మంగళవారం అన్ని జిల్లాల విద్యాశాధికారులతో ఆయన వర్చువల్‌గా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనే పరీక్షల తేదీ, షెడ్యూల్‌ను తెలిపారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు! రెండు తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించింది. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన...పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు! ఏపీలో సోమవారం భారీ వర్షాలు కురుస్తుయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి సౌత్ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn