ఆంధ్రప్రదేశ్ YCP : జగన్‌కు బిగ్ షాక్.. ఈ నెల 22న జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీ రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. By Manoj Varma 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa : జగన్ కు బిగ్ షాక్.. జనసేనలోకి బాలినేని? వైసీపీ అధినేత జగన్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జనసేనలోకి చేరాలని ఆయన డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దసరా రోజున పార్టీ మార్పుపై బాలినేని ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించడానికి వెళ్లారు. 4 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ జరిగింది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్ AP: ఎంపీ విజయసాయిరెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖలో ఆయన కూతురు నేహారెడ్డి నిబంధనలు ఉల్లఘించి నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో సంచలనంగా ముంబై హీరోయిన్ జెత్వాని కేసు..! ఏపీలో ముంబై హీరోయిన్ జెత్వాని కేసు సంచలనంగా మారింది. కీలక వైసీపీ నేత, కొందరు ఐపీఎస్‌ల వేధింపులపై విచారణ కోసం హీరోయిన్ విజయవాడకు చేరుకున్నారు. ఆధారాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కలవనున్నారు. అనంతరం విచారణ అధికారి ఏసీపీ స్రవంతి రాయ్‌తో భేటీ కానున్నారు. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court : ఎంపీ విజయసాయిరెడ్డి కూతురికి షాక్ AP: ఎంపీ విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో సముద్ర తీరాన ఆమె నిర్మించిన ప్రహరీ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి కోర్టు ఆదేశం ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Macherla : జైలు నుంచి పిన్నెల్లి విడుదల మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లు! విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో కార్పొరేటర్లు మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. ఈవీఎంలపై అనుమానం ఉండడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. By Jyoshna Sappogula 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn