TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులను దళారులు మోసం చేశారు. ప్రతి భక్తుని నుంచి రూ.1,500 చొప్పున వాహన క్లీనర్ వెంకటేష్‌కు రూ.8500 వసూలు చేశారు. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.