Viajyawada: డిసెంబర్లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం!
వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.
/rtv/media/media_files/2025/03/13/XrE3dLKEgPrWBnwoO6kU.jpg)
/rtv/media/media_files/2024/12/26/N8yqcw0KnSdZxSlGxF6k.jpg)