AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!
ఏపీ విద్యాశాఖ ఇటీవల మెగా డీఎస్సీ 2025 కి సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు అందజేశారు.