Vijayasai Reddy : లిక్కర్ స్కామ్ బయటపెడతా.. దొంగలు వాళ్లే.. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్!
ఏపీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ సాయి రెడ్డి ఎక్స్‌లో సంచలన ఆరోపణలు చేస్తూ ట్విట్ చేశారు. ఈ స్కాంలో తన పాత్ర లేకున్నా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.