Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌పై సిట్ అధికారుల రైడ్స్
రంగారెడ్డి జిల్లా కాచారంలోని రాజ్ కసిరెడ్డికి చెందిన సులోచన ఫాంహౌస్‌పై రైడ్స్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా రూ.11 కోట్ల నగదు సీజ్ చేశారు సిట్ అధికారులు.