Drugs: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.21 కోట్ల విలువైన 937 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బ్రెజిలియన్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.