AP Crime: పాపను కారుల్లో కూర్చొబెట్టి దర్శనానికి.. ఏం జరిగిందే..!!
నంద్యాల జిల్లాలో ఓ చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. బీజాపూర్‌కు చెందిన దంపతులు దర్శనం కోసం మహానందికి వచ్చారు. చిన్నారిని కారులోనే వదిలి, సెంట్రల్ లాక్ చేసి ఆలయంలోకి వెళ్లారు. పాప ఇబ్బంది పడుతుంటే కానిస్టేబుల్ అద్దాన్ని పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు.