Crime News: ప్రియుడి కోసం బరితెగించిన భార్య.. భర్తపై భారీ స్కెచ్.. బలైనా అమాయకురాలు..!
విజయవాడలో భర్తను జైలుకు పంపటానికి ప్రియుడి ప్రవీణ్‌తో కలిసి భార్య మృదుల మర్డర్ ప్లాన్ వేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బెదిరిస్తే డబ్బులు ఇస్తాం అంటు నాగమణి అనే మహిళతో ఒప్పందం చేసుకుంది. మర్డర్ ప్లాన్ తెలియక ప్రవీణ్ వెంట వెళ్ళిన నాగమణి ప్రాణాలు పోగొట్టుకుంది.