AP-TG : సీఎంల భేటీ తర్వాత కీలక పరిణామం.. తెలంగాణ మ్యాప్ మారనుందా!
తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య నేడు కీలక భేటీ జరగనుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తులు, పంపకాలపైనే ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కోస్టల్ కారిడర్లో ఏపీ వాటా ఇస్తే తెలంగాణ మ్యాప్ మారనుంది.