CM Chandrababu : టార్గెట్ జగన్.. నేడు పోలవరంపై శ్వేతపత్రం
AP: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. రేపు పోలవరం పరిశీలనకు కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది. దీనిపై నివేదిక ఇవ్వనుంది.