ఆంధ్రప్రదేశ్AP BUDGET 2025: తొలిసారిగా తెలుగుభాషకు నిధులు.. ఏపీ బడ్జెట్లో ఈ సారి హైలైట్ ఇదే! ఏపీ బడ్జెట్లో తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి దాదాపు రూ.10 కోట్లు కేటాయించడం విశేషం. అందులో నవోదయం 2.0 స్కీం కింద మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం కేటాయింపు చేసారు. By Seetha Ram 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh budget: ఫస్ట్ టైం పెన్‌డ్రైవ్‌లో ఏపీ బడ్జెట్ వివరాలు !! 2025-26 ఏపీ బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి సారిగా బడ్జెట్ పత్రులను ముద్రించకుండా పెన్‌డ్రైవ్ రూపంలో పంపించనున్నారు. ప్రస్తుత బడ్జెట్ పుస్తకాల ముద్రణకు స్వస్తి పలికింది. పద్దుల వివరాలు పెన్‌డ్రైవ్ రూపంలో సభ్యులకు, మీడియాకు ఇవ్వనున్నారు. By K Mohan 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఏపీ బడ్జెట్లో వీటికే ప్రాధాన్యత | AP Budget 2025-26 Latest Update | CM Chandrababu | RTV By RTV 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyపథకాలు ఫుల్.. బడ్జెట్ నిల్.. | Vanga Geetha About Ap Budget | RTV By RTV 16 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్🔴 AP Budget 2024 Live: సంక్షేమానికి భారీగా నిధులు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. సంక్షేమ పథకాలు, పొలవరం ప్రాజెక్ట్, అమరావతికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By Nikhil 11 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ సర్కార్ కసరత్తు AP: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది. By V.J Reddy 19 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: అప్పుల ఊబిలో ఏపీ.. బడ్జెట్ ఎప్పుడంటే ఏపీలో ఇప్పటికిప్పుడు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక.. కేంద్ర బడ్జెట్ చూశాకే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. By B Aravind 10 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. కీ పాయింట్స్ వివరాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389 కోట్లుగా అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. రూ.2,20,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. By B Aravind 07 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vote-on-Account Budget: నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. By B Aravind 07 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn