AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది. బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధితారులకు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది.
పూర్తిగా చదవండి..AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ సర్కార్ కసరత్తు
AP: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది.
Translate this News: