🔴 AP Budget 2024 Live: సంక్షేమానికి భారీగా నిధులు

ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. సంక్షేమ పథకాలు, పొలవరం ప్రాజెక్ట్, అమరావతికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
AP Budget Meetings Live Updates

  • Nov 11, 2024 11:29 IST

    ఏడాదికి మూడు పంటలు పండించే విధంగా రైతులకు శిక్షణ



  • Nov 11, 2024 11:29 IST

    ప్రకృతి వ్యవసాయానికి పిలుపు



  • Nov 11, 2024 11:27 IST

    పొలం పిలుస్తుంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు



  • Nov 11, 2024 11:25 IST

    పొలం పిలుస్తుంది పేరుతో కార్యక్రమం ఏర్పాటు



  • Nov 11, 2024 11:23 IST

    విత్తనాల రాయితీకి ఈ బడ్జెట్‌లో రూ. 245 కోట్లు



  • Nov 11, 2024 11:21 IST

    గిరిజన రైతులకు ప్రత్యేకంగా 90 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా



  • Nov 11, 2024 11:21 IST

    బోరాన్, జింక్ సల్ఫేట్‌పై రాయితీ



  • Nov 11, 2024 11:20 IST

    విత్తనాలు, సూక్ష్మ పోషకాలు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జారీ



  • Nov 11, 2024 11:19 IST

    4.1 లక్షల నమూనాలను ఇప్పటి వరకు సేకరించారు



  • Nov 11, 2024 11:19 IST

    మట్టి నమూనాలకు భూసార పరీక్ష పత్రాలు



  • Nov 11, 2024 11:18 IST

    రైతులకు వ్యక్తిగత పనిముట్లు, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు



  • Nov 11, 2024 11:17 IST

    రూ.43, 402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్



  • Nov 11, 2024 11:13 IST

    వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు



  • Nov 11, 2024 11:08 IST

    సైబర్ నేరాలు ఆరికట్టేందుకు చర్యలు



  • Nov 11, 2024 11:07 IST

    మాదక ద్రవ్యాలు వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు



  • Nov 11, 2024 11:05 IST

    300 మహిళా సహాయక కేంద్రాలు



  • Nov 11, 2024 11:03 IST

    గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి శ్రీకారం



  • Nov 11, 2024 11:02 IST

    దీపం పథకానికి రూ.895 కోట్లు



  • Nov 11, 2024 11:02 IST

    క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్



  • Nov 11, 2024 11:01 IST

    99 రాష్ట్ర రహదారులను పూర్తి చేస్తాం



  • Nov 11, 2024 10:58 IST

    ఆక్వా రైతులకు తక్కువ ఖర్చుకే విద్యుత్



  • Nov 11, 2024 10:57 IST

    మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమానికి రూ.4285 కోట్లు



  • Nov 11, 2024 10:57 IST

    పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు



  • Nov 11, 2024 10:55 IST

    ఒక్కో రంగానికి ఎంత కేటాయించారంటే?

    9fba9a34-49c3-4618-a0cc-4f37963238b5

     

    c3291f49-2668-47c9-aff1-fe1affae2281



  • Nov 11, 2024 10:53 IST

    వైద్య, ఆరోగ్య శాఖకు రూ.18, 421 కోట్లు



  • Nov 11, 2024 10:52 IST

    పాఠశాల విద్యకు రూ.29,909 కోట్లు



  • Nov 11, 2024 10:52 IST

    25 లక్షల ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు



  • Nov 11, 2024 10:51 IST

    రోడ్డు, భవనాలు నిర్మాణానికి రూ.9,554 కోట్లు



  • Nov 11, 2024 10:51 IST

    ఉచిత సిలిండర్ పథకానికి రూ.895 కోట్లు



  • Nov 11, 2024 10:50 IST

    అటవీ పర్యావరణశాఖ రూ.687 కోట్లు



  • Nov 11, 2024 10:48 IST

    జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 4.19 శాతం



  • Nov 11, 2024 10:47 IST

    పాఠశాల విద్యా శాఖకు 29,909 కోట్లు



  • Nov 11, 2024 10:46 IST

    ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు



  • Nov 11, 2024 10:46 IST

    మూలధన వ్యయం రూ.32,712 కోట్లు



  • Nov 11, 2024 10:44 IST

    192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు



  • Nov 11, 2024 10:44 IST

    మైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు



  • Nov 11, 2024 10:43 IST

    బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు



  • Nov 11, 2024 10:42 IST

    రెవెన్యూ లోటు రూ. 34,749 కోట్లు



  • Nov 11, 2024 10:42 IST

    నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు



  • Nov 11, 2024 10:41 IST

    గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు



  • Nov 11, 2024 10:41 IST

    పోలీస్ శాఖ రూ.8,495 కోట్లు



  • Nov 11, 2024 10:39 IST

    ఇంధన రంగం రూ.8,207 కోట్లు



  • Nov 11, 2024 10:39 IST

    జలవనరులు రూ.16,705 కోట్లు



  • Nov 11, 2024 10:39 IST

    పరిశ్రమలు, వాణిజ్యానికి రూ.3127 కోట్లు



  • Nov 11, 2024 10:37 IST

    పట్టణాభివృద్ధికి రూ. 11,490 కోట్లు



  • Nov 11, 2024 10:36 IST

    ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు



  • Nov 11, 2024 10:35 IST

    ఉన్నత విద్యకు రూ.2326 కోట్లు



  • Nov 11, 2024 10:34 IST

    పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు



  • Nov 11, 2024 10:33 IST

    వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు



  • Nov 11, 2024 10:32 IST

    రూ.43,402.33 లక్షల కోట్లతో వ్యవసాయ బడ్జెట్



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు