Anushka Sarma: కోహ్లీ సూపర్ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే!
స్టార్ బ్యాటర్ కోహ్లీ ..అద్భుత ఇన్నింగ్స్ తో శతకం సాధించడంతో అభిమానులు జోష్ లో ఉన్నారు.ఈ మ్యాచ్ ను వీక్షించిన అనుష్క..టీవీలో విరాట్ సెంచరీ సంబరాలను ఫొటో తీసి షేర్ చేసింది.దానికి లవ్, హైఫై, ఎమోజీలను జత చేసి తన ఆనందాన్ని పంచుకుంది.