ఎమోషనల్ పోస్ట్ తో కోహ్లీకు విషెస్ తెలిపిన అనుష్క శర్మ.!
కోహ్లీ బర్త్ డే సందర్భంగా తన భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. కోహ్లీ ప్రాముఖ్యతను చెబుతూ.. భర్తపై తనకున్న ప్రేమను చాటుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్. జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ భావోద్వేగంతో విషెస్ తెలిపింది.