Anupama Parameswaran: సిద్ధుతో అలా చేయడం నచ్చలేదు.. అనుపమ సంచలన కామెంట్స్!
'టిల్లు స్క్వేర్' సినిమాలో లిల్లీ పాత్రను చేయడం కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడూ హోమ్లీగా, ట్రెడిషనల్ రోల్స్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో బోల్డ్ అవతార్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.