Tillu Square OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన 'టిల్లు స్క్వేర్'.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా సిద్ధు మూవీ!
సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఓ బిగ్ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ రూ.35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనుపమ హీరోయిన్ గా నటించిన చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/anupama-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-29-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-05T161301.442-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/anupama-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-21T114647.537-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-1-jpg.webp)