Anupama Parameswaran : లిప్ లాక్ సీన్స్ లో నటించడం తప్పేమీ కాదు..! వైరలవుతున్న అనుపమ కామెంట్స్ సిద్దు, అనుపమ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టిల్లు స్క్వేర్'. తాజాగా నటి అనుపమ ఈ సినిమాలోని లిప్ లాక్ సన్నివేశాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్స్ లో నటించడం తప్పేమీ కాదని . ఒకే తరహా పాత్రల్లో నటించడం బోర్ కొడుతుందని అన్నారు. By Archana 07 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tollywood : సిద్దు జొన్నల గడ్డ(Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టిల్లు స్క్వేర్'(Tillu Square). మార్చి 29న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఇటు సినీ ప్రియులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్, కామెడీతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్లకు చేరువలో ఉంది. Also Read: Jabardasth : జబర్దస్త్ లేడీ కమెడియన్ సీమంతం.. వైరలవుతున్న ఫొటోలు లిప్ లాక్ సీన్స్ చేయడంలో తప్పేమీ లేదు ఇది ఇలా ఉంటే .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి అనుపమ పరమేశ్వరన్ సినిమాలో లిప్ లాక్(Lip Lock) సన్నివేశాలు, అలాగే ఆమె పాత్రకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్స్ లో నటించడం తప్పేమీ కాదని. తాను ఇప్పుడు నటిగా చాలా పరిణితి చెందానని. ఒకే తరహా పాత్రల్లో నటించడం బోర్ కొడుతుందని అన్నారు. అలాగే 'టిల్లు స్క్వేర్' సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడాన్ని కొంత మంది తప్పుపడుతున్నారని. మూవీ చూడకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని ఫైర్ అయ్యారు నటి అనుపమ". Also Read: Anchor Sreemukhi: శ్రీముఖి రేంజ్ మారింది.. ఏకంగా స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో.. #anupama-parameswaran #tollywood #tillu-square #lip-lock-scene మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి