సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్‌గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయమై తొలి మూవీతోనే హిట్ కొట్టిన అతను.. రెండో చిత్రం మహాన్‌లో తండ్రి విక్రమ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఆయనకు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నాయి.
పూర్తిగా చదవండి..భారీ గ్యాప్ తర్వాత సెట్స్ పైకి చియాన్ విక్రమ్ తనయుడి చిత్రం..
చియాన్ వక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మూడవ చిత్రం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.ఇప్పటికే ఆదిత్య వర్మ,మహాన్ సినిమాలో ధ్రువ్ మంచి నటనను కనబరిచాడు.మహాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ద్రువ్ త్వరలో ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Translate this News: