TDP-JSP: తమ్ముళ్లు V/s జనసైనికులు.. హోరెత్తిన నిరసనలు..!
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించివేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరికొందరు రాజీనామాలు చేస్తున్నారు.