Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ తుది జాబితా విడుదల ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తుది జావితాను కొతసేపటి క్రితం రిలీజ్ చేసింది. మొత్తం 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా...అందులో 10 స్థానాల్లో కొత్త వాళ్ళ మార్చినట్టు ప్రకటించింది. By Manogna alamuru 22 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి AP Congress MLA Candidate List: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తన అసెంబ్లీ తుది జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం 38 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటించింది. దీంట్లో 10 చోట్ల అభ్యర్థుల మార్చింది. గతంలో ప్రకటించిన వారి ప్లేస్‌లో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. నిన్న 9 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యర్థులు వీరే.. శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు బొబ్బిలి- మరిపి విద్యాసాగర్ గజపతినగరం- దోలా శ్రీనివాస్ నెల్లిమర్ల - ఎస్.రమేశ్‌కుమార్ విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు చోడవరం - జగత్ శ్రీనివాస్ యలమంచిలి - టి.నర్సింగ్ రావు పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ విజయవాడ (ఈస్ట్) - సుంకర పద్మశ్రీ జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు తాడికొండ (ఎస్సీ) - మణిచల సుశీల్ రాజా (చిలకా విజయ్ కుమార్ స్థానంలో..) రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు తెనాలి - ఎస్‌కే బషీద్ గుంటూరు వెస్ట్ - డాక్టర్. రాచకొండ జాన్ బాబు చీరాల - ఆమంచి కృష్ణమోహన్ ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్‌బాబు స్థానంలో) కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ) కావలి - పొదలకూరి కల్యాణ్ కోవూరు - నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (నెబ్రంబాకం మోహన్ స్థానంలో) సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్‌రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో) గూడురు (ఎస్సీ) డాక్టర్. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో) సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్‌బాబు స్థానంలో) వెంకటగిరి - పి.శ్రీనివాసులు కడప- తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్ పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల ప్రొద్దుటూరు - షేక్ పూల మహ్మద్ నజీర్ మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్ శ్రీశైలం- అసర్ సయ్యద్ ఇస్మాయిల్ బనగానపల్లె - గూటం పుల్లయ్య డోన్ - గారపాటి మధులెట్టి స్వామి ఆదోని - గొల్ల రమేశ్ ఆలూరు - నవీన్ కిషోర్ ఆరకట్ల కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి హిందూపురం - మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో) ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ Also Read: టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి అమర్నాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి..! #andhra-pradesh #ap-congress #ap-elections-2024 #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి