Telugu Song Viral : అయోధ్య(Ayodhya) లో రామ మందిర(Ram Mandir) నిర్మాణానికి మోడీ(PM Modi) చేసిన కృషిని కీర్తిస్తూ ఏపీ(AP) కి చెందిన ఆయన అభిమానులు రూపొందించిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. 'వంద కోట్ల హైందవంబు వందనంబు చేయగా..' అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది.
"Modi: The Epoch-Maker! 🚀 #YugPurush"
Check out this electrifying tribute from Andhra Pradesh nationalists, a soul-stirring song honoring PM Modi's monumental efforts in establishing the Ram Mandir. Guaranteed goosebumps, language no barrier!#ModiKiGaurantee #AyegaThoModijihi… pic.twitter.com/ljoVkn4uaG
— Śrīrām 🇮🇳 (Modi's Family) (@Vadicwarrior) April 22, 2024
Also Read : ఉగ్రదాడులపై బీజేపీ వేగంగా స్పందిస్తోంది: మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్
'సుందరాది సుందరంబు రామ మందిరం కదా.. అఖండ కీర్తి నుండదా నరేంద్ర మోదీ నీ కథా ..' తదితర పదాలతో కూడిన లిరిక్స్ మోదీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం కేవలం 34 సెకండ్ల పాట వీడియోను మాత్రమే విడుదల చేశారు. పూర్తి పాటను త్వరగా విడుదల చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.