Inter Exams: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఈ పరీక్షలు మొదలు కానుండగా.. 19 వరకు జరగనున్నాయి.

New Update
INTER EXAM

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ‘‘ మీ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టడానికి, సరిగ్గా ప్లాన్ చేయడానికి ఇది ఉత్తమమైన సమయం. ఒత్తిడి లేకుండా ఉండండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఉత్తమ ప్రయత్నం చేయండి.’’ అంటూ లోకేష్ ట్వీట్‌ చేశారు.

Also Read :  టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్–30 నుంచి రోహిత్ అవుట్..

Inter Exam Schedule

Also Read :  ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా..కేంద్రం ఏర్పాట్లు

Also Read :  తైవాన్  జలదిగ్భంధం..చైనా ఆక్రమణ

పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Also Read :  హైకోర్టుకు హీరో అల్లు అర్జున్

ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు మెరుగ్గా ప్రీపేర్‌ అయ్యేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు రోజు విడిచి రోజు ఉండేలా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందిచామని లోకేష్ తెలిపారు. ఈ సమయాన్ని వినియోగించుకొని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని చెబుతూ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు