BIG BREAKING: ఏపీ ఇన్ఛార్జ్ CMగా పవన్.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 26-30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 4రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.