ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్! పుణేలో గిల్లియన్-బ్యారే సిండ్రోమ్ కేసులు 100కిపైగా రావడం అత్యంత ఆందోళనకరమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ వ్యాధి అనూహ్యంగా పెరగడానికి గల కారణాలను లోతుగా పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. పాలిటిక్స్ కు దూరమంటూ ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. By Nikhil 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandra Babu: పెట్టుబడులకు ఆంధ్రా సూపర్..చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కష్టపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సుస్థిరాభివృద్ధిని సాధించి ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: డిప్యూటీ సీఎంగా నారా లోకేష్.. ఏపీ పాలిటిక్స్ లో సంచలనం! నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కోరారు. తద్వారా పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఈ రోజు మైదుకూరు మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Nikhil 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: తెల్లారే పింఛన్ ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా? ఏపీలో తెల్లారే పింఛణ్ ఇవ్వకపోతే ఏమవుతుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. అలా తెల్లవారుజామునే రావడం వల్ల ఇతర ఊర్లలో ఉంటున్న మహిళా ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. By Bhavana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నా పేరుతో దందాలు చేస్తే ఊరుకోను..ఏపీ హోంమంత్రి గట్టి వార్నింగ్! ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు తనతో ఫోటోలు దిగి దందాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn