ఆంధ్రప్రదేశ్ AP Crime: అనకాపల్లిలో ..ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఆర్మీ ఉద్యోగి శివ అప్పలనాయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివ చనిపోవడానికి అప్పులు కారణమని కుటుంబ సభ్యులు తెలుపుతున్నట్లు నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు చెప్పారు. By Bhavana 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అనకాపల్లి జిల్లాలో 100కేజీల గం*జాయి స్వాధీనం | Anakapalle district | Chodavaram | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ ప్రమాదానికి 10 కారణాలు అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని సాల్వెంట్ లీకవడం వల్లనే అని ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ఘటన వెనుక అదొక్కటే కారణం కాదని..చాలా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. By Manogna alamuru 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalli: ఒక్క ఘటన..మూడు జిల్లాలు..మాటలకందని విషాదం! అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి చనిపోయిన 18 మందిలో నలుగురు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. కాకినాడకు చెందిన హారిక, సామర్లకోటకు చెందిన నాగబాబు, బిక్కవోలు వాసి గణేష్ కుమార్, మామిడికుదురుకు చెందిన సతీష్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎసెన్షియా కంపెనీలో ప్రమాదం..16చేరిన మృతుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మృతుల సంఖ్య 16కు చేరుకుంది.మరోవైపు గాయపడిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 25 రోజుల నుంచి నిద్రలేని జీవితం.. విరక్తి చెంది వ్యక్తి ఏం చేశాడంటే? అనకాపల్లి జిల్లా సబరివరం గ్రామానికి చెందిన చేబ్రోలు వెంకటరమణ మూర్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఆరోగ్యం బాగోకపోవడంతో మనస్థాపం చెంది కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకాడు. గమనించిన బీట్ కానిస్టేబుల్ వెంకటరమణను కాపాడి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సంచలనంగా అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు.. 40 గంటలు దాటినా దొరకని నిందితుడి ఆచూకీ.! అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. నిందితుడు సురేష్ కోసం 12 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సురేష్‌కు ఫోన్ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. హత్య జరిగి 40 గంటలు దాటినా నిందితుడి ఆచూకీ దొరకడం లేదు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హోం మంత్రి అనిత విస్తృత పర్యటన.. విద్యార్థులతో మాట్లాడి.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోం మంత్రి అనిత విస్తృత పర్యటన చేపట్టారు. పాయకారావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి.. మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరేసిన అంగన్వాడీ టీచర్..! అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా మారింది.టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn