Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ ప్రమాదానికి 10 కారణాలు
అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని సాల్వెంట్ లీకవడం వల్లనే అని ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ఘటన వెనుక అదొక్కటే కారణం కాదని..చాలా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది.
Anakapalli: ఒక్క ఘటన..మూడు జిల్లాలు..మాటలకందని విషాదం!
అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి చనిపోయిన 18 మందిలో నలుగురు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. కాకినాడకు చెందిన హారిక, సామర్లకోటకు చెందిన నాగబాబు, బిక్కవోలు వాసి గణేష్ కుమార్, మామిడికుదురుకు చెందిన సతీష్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Andhra Pradesh: ఎసెన్షియా కంపెనీలో ప్రమాదం..16చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మృతుల సంఖ్య 16కు చేరుకుంది.మరోవైపు గాయపడిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
AP: 25 రోజుల నుంచి నిద్రలేని జీవితం.. విరక్తి చెంది వ్యక్తి ఏం చేశాడంటే?
అనకాపల్లి జిల్లా సబరివరం గ్రామానికి చెందిన చేబ్రోలు వెంకటరమణ మూర్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఆరోగ్యం బాగోకపోవడంతో మనస్థాపం చెంది కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకాడు. గమనించిన బీట్ కానిస్టేబుల్ వెంకటరమణను కాపాడి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
AP: సంచలనంగా అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు.. 40 గంటలు దాటినా దొరకని నిందితుడి ఆచూకీ.!
అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. నిందితుడు సురేష్ కోసం 12 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సురేష్‌కు ఫోన్ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. హత్య జరిగి 40 గంటలు దాటినా నిందితుడి ఆచూకీ దొరకడం లేదు.
AP: హోం మంత్రి అనిత విస్తృత పర్యటన.. విద్యార్థులతో మాట్లాడి..
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోం మంత్రి అనిత విస్తృత పర్యటన చేపట్టారు. పాయకారావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి.. మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు.
TDP: 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరేసిన అంగన్వాడీ టీచర్..!
అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా మారింది.టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు.
Anakapalli: రేకుల షెడ్డులో భారీ కింగ్ కోబ్రా!
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా కనిపించింది. 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కొండలరావు అనే రైతుకు చెందిన రేకుల షెడ్డులోకి ప్రవేశించింది.గమనించిన కొండలరావ్ స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా.. స్నేక్ క్యాచర్ సుమారు అరగంటపాటు శ్రమించి చాకచక్యంగా పామును బంధించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Youth-committed-suicide-due-to-police-harassment.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/sez.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/53.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/nght.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/xmZccCtttI-HD-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/anitha-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/siri.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T183702.756-jpg.webp)