Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడంపై అమిత్ షా స్పందించారు. భద్రతా దళాలు దేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశలో భారీ విజయం సాధించిందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం లేకుండా చేస్తామని ఎక్స్‌లో రాసుకొచ్చారు.