VIRAL VIDEO: హైదరాబాద్‌లో అక్కడ జ్యూస్‌లు తాగారంటే చచ్చారే.. వాంతులే వాంతులు- వీడియోలు వైరల్
ఫుడ్‌సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు షాపులపై దాడులు చేశారు. అమీర్‌పేటలోని కోకోనట్ జ్యూస్బార్లో ఫ్రూట్స్ కుల్లిపోయినట్లుగా గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో కీటకాలు, బొద్దింకలు ఉన్నట్లు తెలిపారు. తుప్పుపట్టిన కత్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.