Festival Sale : పండగ సేల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు!
ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఫెస్టివల్ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్లో రెండు ఈ-కామర్స్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.