Ac Offers: అరాచకం.. ఏసీలపై రూ.46,170 భారీ డిస్కౌంట్.. పరుగో పరుగు..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. వోల్టాస్ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC రూ.79,990కి బదులుగా రూ.41,990కి లభిస్తుంది. LG 1.5 Ton 5 Star ఏసీను బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో రూ.39,820లకే సొంతం అవుతుంది.

New Update
Amazon Great Indian Festival Sale

Ac Offers In Amazon Great Indian Festival Sale 2025

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ Amazon Great Indian Festival Sale కోసం వినియోగదారులు ఎంతో ఆతృతగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 22న అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్‌తో సహా వివిధ ప్రొడెక్టులపై భారీ స్థాయిలో డిస్కౌంట్లు లభించనున్నాయి. 

ఇందులో భాగంగానే ఏసీను అతి తక్కువ ధరలో కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్న వారికి సైతం ఈ సేల్‌లో అదిరిపోయే బ్రాండెడ్ ఏసీలో లభిస్తున్నాయి. క్యారియర్, LG, వోల్టాస్ వంటి ప్రధాన బ్రాండ్‌ల నుండి ఎయిర్ కండిషనర్లు తగ్గింపు ధరలకు కొనుక్కోవచ్చు. ఈ సేల్‌లో వోల్టాస్ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC రూ.79,990కి బదులుగా రూ.41,990కి అందుబాటులో ఉంటుంది. 

దీనితో పాటు క్యారియర్, LG వంటి బ్రాండ్‌ల ACలు తక్కువ ధరకు లభిస్తాయి. ఇందులో ప్రొడెక్టుల ధర తగ్గింపుతో పాటు, కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్‌పై డిస్కౌంట్‌లు వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాగా ఈ అమెజాన్ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, EMI ట్రాన్సక్షన్లపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంది. ఇది సేల్ కంటే తక్కువ ధరకు ప్రొడెక్టును కొనుక్కునే అవకాశాన్ని ఇస్తుంది. 

అమెజాన్ సేల్‌లో ఎయిర్ కండిషనర్లపై డీల్స్:

LG 1.5 Ton 5 Star DUAL Inverter Split AC

LG 1.5 Ton 5 Star DUAL Inverter Split ACపై భారీ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 85,990 ఉండగా ఇప్పుడు 47 శాతం తగ్గింపుతో రూ.45,490లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దాదాపు రూ.5,670 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఈ ఏసీ రూ.39,820లకే సొంతం అవుతుంది. అయితే ఇంత మొత్తంలో ఈ ఏసీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఏసీ మెరుగ్గా, డ్యామేజ్ లేకుండా ఉండాలి. 

image (41)

Carrier 1.5 Ton 3 Star Wi-Fi Smart Flexicool Inverter Split AC

Carrier 1.5 Ton 3 Star Wi-Fi Smart Flexicool Inverter Split ACపై కూడా భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 68,290 ఉండగా ఇప్పుడు 47 శాతం తగ్గింపుతో రూ.35,990లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దాదాపు రూ.5,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఈ ఏసీ రూ.30,090లకే సొంతం అవుతుంది. అయితే ఇంత మొత్తంలో ఈ ఏసీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఏసీ మెరుగ్గా, డ్యామేజ్ లేకుండా ఉండాలి. 

Hitachi 1.5 Ton Class 5 Star

Hitachi 1.5 Ton Class 5 Star Xpandable+ Inverter Split AC పై కూడా ఆఫర్ పొందొచ్చు. దీని అసలు ధర రూ. 75,850 ఉండగా ఇప్పుడు 41 శాతం తగ్గింపుతో రూ.44,490లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దాదాపు రూ.5,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఈ ఏసీ రూ.38,590లకే సొంతం అవుతుంది. అయితే ఇంత మొత్తంలో ఈ ఏసీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఏసీ మెరుగ్గా, డ్యామేజ్ లేకుండా ఉండాలి. 

దీంతో పాటు మరిన్ని ఏసీలపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు