Amaravati : రాజధాని అమరావతిలో నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. వ్యాపార , విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు.
AP Cabinet Meeting: నేడు క్యాబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు ఇవే
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగనుంది. బుధవారం ఉదయం 11.00 గంటలకు జరిగే ఈ సమావేశంలో అమరావతి భూసేకరణ, జీఏడీ టవర్ టెండర్లు, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, కూటమి ఏడాది పాలనపై ప్రధానంగా చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి.. | PM Modi Comments On Amaravathi | Cm Chandra Babu | RTV
BIG BREAKING : మోదీ సభ సమీపంలో భారీ అగ్నిప్రమాదం!
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ వేదికకు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభకు సరిగ్గా 5కిలో మీటర్ల దూరంలో మంటలు ఎగసిపడ్డాయి. ఎల్ అండ్ టీ కంపెనీ పైపులకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.